R Ashwin Complained To BCCI About Virat Kohli’s Attitude Says Reports || Oneindia Telugu

2021-09-29 1

Ravichandran Ashwin Named As The Senior Player Who Complained To The BCCI About Virat Kohli’s Captaincy, As Reported By IANS.
#ViratKohli
#RAshwin
#TeamIndia
#T20WorldCup
#RavichandranAshwin
#RohitSharma
#BCCI
#SouravGanguly
#RaviShastri
#Captaincy
#Cricket

టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. వర్క్ లోడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, టెస్ట్, వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసాడు. అయితే కోహ్లీ అనూహ్య నిర్ణయానికి కారణాలు తెలియకపోయినా.. అనేక ఆసక్తికర కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ సీనియర్ ఆటగాడు.. కోహ్లీ ప్రవర్తన బాలేదని బీసీసీఐ సెక్రటరీ జైషాకు ఫిర్యాదు చేశాడని ఓ ప్రముఖ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్వినేనని ప్రముఖ వార్తా సంస్థ స్పష్టం చేసింది.